Skip to main content

University of Hyderabad Jobs 2023: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. నెలకు రూ.42,000 జీతం..

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌(యూఓహెచ్‌­).. తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Temporary Position: Senior Project Associate at UOH, UOH Senior Project Associate Recruitment Notice, Job Opening: Senior Project Associate, University of Hyderabad, university of hyderabad recruitment for senior project associate jobs, Temporary Job Opportunity: Senior Project Associate at UOH,

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: పీజీ (మ్యాథ్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్‌: నెలకు రూ.42,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డాక్టర్‌ వి.నాగేశ్వర్‌రావు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, స్కూల్‌ ఆఫ్‌ మ్యాథమేటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్, యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్, ప్రొఫెసర్‌ సీఆర్‌ రావు రోడ్, గచ్చిబౌలి, హైదరాబాద్‌.

దరఖాస్తులకు చివరితేది: 26.11.2023.

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: PGIMER Recruitment 2023: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

Qualification POST GRADUATE
Last Date November 26,2023
Experience 4 year
For more details, Click here

Photo Stories