Skip to main content

PGIMER Recruitment 2023: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

చండీగఢ్‌(పంజాబ్‌)లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌).. రెగ్యులర్‌ ప్రాతిపదికన సంగ్రూర్‌ పీజీఐ, శాటిలైట్‌ సెంటర్‌లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply Now for Satellite Center Positions, Faculty Jobs in Punjab,PGI Sangrur Faculty Recruitment, Sangrur PGI Satellite Center Vacancies, Regular Basis Faculty PositionsChandigarh Medical Education Opportunities,  PGIMER Chandigarh Recruitment 2023, Faculty Jobs In PGIMER Chandigarh,PGIMER Chandigarh L, Sangrur PGI Faculty Recruitment,

మొత్తం పోస్టుల సంఖ్య: 10
విభాగాలు: బయో కెమిస్ట్రీ, హెమటాలజీ, ఇంటర్నల్‌ మెడిసిన్, మెడికల్‌ మైక్రోబయాలజీ, ఓ అండ్‌ జీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, రేడియో డయాగ్నసిస్, రేడియోథెరపీ.
అర్హత: మెడికల్‌ పీజీ, ఎంఎస్, ఎండీ, డీఎం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/పరిశోధన అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.12.2023.

వెబ్‌సైట్‌: https://pgimer.edu.in/

చ‌ద‌వండి: IIT Gandhinagar Recruitment: ఐఐటీ గాంధీనగర్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

Qualification POST GRADUATE
Last Date December 08,2023
Experience 5-10 year
For more details, Click here

Photo Stories