University of Hyderabad Recruitment 2023: యూవోహెచ్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. నెలకు రూ.20,000 జీతం
Sakshi Education
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్(యూవో హెచ్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: ఎమ్మెస్సీ/ఎంటెక్(బయోటెక్నాలజీ/ బయోకెమిస్ట్రీ/లైఫ్ సైన్స్/యానిమల్ బయా లజీ) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.20,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: psd.uoh@gmail.com
దరఖాస్తులకు చివరితేది: 12.01.2023.
వెబ్‌సైట్: https://uohyd.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | January 12,2023 |
Experience | 1 year |
For more details, | Click here |