Skip to main content

Guest Faculty Posts: హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్శిటీలో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే

university of hyderabad recruitment 2022 for Guest Faculty Posts

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్, స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: ఎం.ఆప్టోమెట్రీ/ఎంఎస్సీ ఆప్టోమెట్రీ, విజన్‌ సైన్సెస్‌/ఎంఎస్సీ ఫిజిక్స్‌(ఫిజికల్‌ అండ్‌ జియోమెట్రికల్‌ ఆప్టిక్స్‌), ఎంఫిల్‌/పీహెచ్‌డీ ఆప్టోమెట్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డీన్, స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, యూవోహెచ్‌, గచ్చిబౌలి, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.
ఈమెయిల్‌: deanmd@uohyd.ac.in

దరఖాస్తులకు చివరితేది: 21.07.2022
ఇంటర్వ్యూ తేది: 26.07.2022

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: Guest Faculty Posts: యూవోహెచ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగంలో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.50,000 వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 21,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories