Skip to main content

Faculty Posts in TTWREIS: టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ తెలంగాణ గిరిజన గురుకుల లా కళాశాల సంగారెడ్డిలో యూజీ(లా సబ్జెక్టు) స్థాయిలో బోధించుటకు తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
TTWREIS Jobs 2023 - Apply for 51 Guest Faculty Posts

అర్హత: అభ్యర్థులు పీజీలో సంబంధిత సబ్జెక్ట్‌లో 55శాతం మార్కులతో ఉత్తీరులవ్వాలి. సెట్‌/నెట్‌/పీహెచ్‌డీ ఉండాలి. పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు ప్రారంభతేది: 20.08.2023.
దరఖాస్తులకు చివరితేది: 02.09.2023.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:  https://www.ttwrdcs.ac.in/, https://www.tgtwgurukulam.telangana.gov.in/

చ‌ద‌వండి: Non-Teaching Posts in IIT Tirupati: ఐఐటీ తిరుపతిలో 24 నాన్‌టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date September 02,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories