Skip to main content

Non-Teaching Posts in IIT Tirupati: ఐఐటీ తిరుపతిలో 24 నాన్‌టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), తిరుపతి..డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Non-Teaching Posts in IIT Tirupati, Direct Recruitment,Apply Now

మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: డిప్యూటీ లైబ్రేరియన్‌–01,డిప్యూటీ రిజిస్ట్రార్‌–01, జూనియర్‌ సూపరింటెండెంట్‌–02, జూనియర్‌ అసిస్టెంట్‌–08, జూనియర్‌ హిందీ అసిస్టెంట్‌ గ్రేడ్‌1–01, జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌–02, జూనియర్‌ టెక్నీషియన్‌–08, ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, ఆబ్జెక్టివ్‌–బేస్డ్‌ టెస్ట్, రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.09.2023

వెబ్‌సైట్‌: https://www.iittp.ac.in/

చ‌ద‌వండి: IIM Bangalore Recruitment 2023: అకడమిక్‌ అసోసియేట్‌ పోస్టులు.. నెలకు రూ.36,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 22,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories