Skip to main content

IIM Bangalore Recruitment 2023: అకడమిక్‌ అసోసియేట్‌ పోస్టులు.. నెలకు రూ.36,000 వ‌ర‌కు జీతం..

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం).. అకడమిక్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Academic Associate Posts at IIM Bangalore

మొత్తం పోస్టుల సంఖ్య: 06
విభాగాలు: ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌ ఏరియా.
అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.36,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.09.2023.

వెబ్‌సైట్‌: https://www.iimb.ac.in/

చ‌ద‌వండి: IIM Raipur Recruitment 2023: ఐఐఎం, రాయ్‌పూర్‌లో వివిధ ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date September 02,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories