IIM Raipur Recruitment 2023: ఐఐఎం, రాయ్‌పూర్‌లో వివిధ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ సిస్టమ్స్ మేనేజర్, సీనియర్ ఇంజనీర్, అడ్మిన్ అసిస్టెంట్, జూనియర్ అడ్మిన్ తదితరాలు.
విభాగాలు: ఈఆర్‌పీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రికల్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 62 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,500 నుంచి రూ.78,800 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాసు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.08.2023.
వెబ్‌సైట్: https://iimraipur.ac.in/
చదవండి: 6,329 Teaching & Non-Teaching Posts: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ కొలువులు.. రాత పరీక్షలో రాణించేలా
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 23,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |