Skip to main content

ISM (IIT Dhanbad) Jobs Notification 2023: ఐఐటీ ధన్‌బాద్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు..

ధన్‌బాద్‌(జార్ఖండ్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూ­ట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Technical Officer Posts in IIT Dhanbad

మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
పే స్కూల్‌: రూ.56,100 నుంచి రూ.1,77,500.

ఎంపిక విధానం: రాతపరీక్ష,ట్రేడ్‌ టెస్ట్‌/కంప్యూట­ర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.10.2023.

వెబ్‌సైట్‌: https://www.iitism.ac.in/

చ‌ద‌వండి: Non Teaching Jobs: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, గోల్కొండలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 12,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories