Skip to main content

Teaching Posts: ఎన్‌ఎస్‌యూటీ, న్యూఢిల్లీలో 322 టీచింగ్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

న్యూఢిల్లీలోని నేతాజీ సుభాష్‌ యూనివర్శిటీ ఆఫ్‌ టెక్నాలజీ.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Teaching Posts in NSUT, New Delhi

మొత్తం పోస్టుల సంఖ్య: 322
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌-29, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-212, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-81.
విభాగాలు: సీఎస్‌ఈ,ఐటీ,ఈసీఈ,ఐసీఈ,ఈఈ, ఎంఈ, బీఎస్‌ఈ, బీటీ, సీఈ, జీఐ, ఆర్కిటెక్చర్, డిజైన్, మేనేజ్‌మెంట్‌ స్టడీస్, ఐఈవీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, సైకాలజీ.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, బీఎస్, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: ప్రొఫెసర్‌కు 55 ఏళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 31.08.2023.

వెబ్‌సైట్‌: http://www.nsut.ac.in/

చ‌ద‌వండి: IIM Bangalore Recruitment 2023: అకడమిక్‌ అసోసియేట్‌ పోస్టులు.. నెలకు రూ.36,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 31,2023
Experience 5 year
For more details, Click here

Photo Stories