Skip to main content

Teaching Jobs: మహాత్మాగాంధీ సెంట్రల్‌ యూనివర్శిటీలో టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

మోతిహరి(బిహార్‌)లోని మహాత్మా గాంధీ సెంట్రల్‌ యూనివర్శిటీ(ఎంజీసీయూ), కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌ విభాగం.. టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Mahatma Gandhi Central University Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌-02, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-03.
విభాగాలు: కామర్స్, మేనేజ్‌మెంట్‌ సైన్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, నెట్‌/స్లెట్‌/సెట్‌ ఉత్తీర్ణతతోపాటు బోధన/పరిశోధనానుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.12.2023.

వెబ్‌సైట్‌: https://mgcub.ac.in/

చ‌ద‌వండి: 3036 Non Faculty Jobs in AIIMS: ఎయిమ్స్‌ సంస్థల్లో నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Qualification POST GRADUATE
Last Date December 02,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories