Skip to main content

3036 Non Faculty Jobs in AIIMS: ఎయిమ్స్‌ సంస్థల్లో నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

న్యూఢిల్లీలోని కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ ఎయిమ్స్‌ (సీఆర్‌ఈ-ఎయిమ్స్‌).. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
3036 Non Faculty Jobs in AIIMS   Non faculty Positions at AIIMS   NewDelhiJobs

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ డైటీషియన్, అసిస్టెంట్‌ ఇంజనీర్, అసిస్టెంట్‌ లాండ్రీ సూపర్‌వైజర్, అసిస్టెంట్‌ స్టోర్‌ ఆఫీసర్, ఆడియోలజిస్ట్‌ అండ్‌ స్చీచ్‌ థెరపిస్ట్, బయో మెడికల్‌ ఇంజనీర్, క్యాషియర్, కోడింగ్‌ క్లర్క్, డార్క్‌రూమ్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డెంటల్‌ హైజీనిస్ట్, డైటీషియన్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌/పదో తరగతి, ఐటీఐ, 12వ తరగతి/ఇంటర్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ, టైపింగ్‌/డ్రైవింగ్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: సీబీటీ రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.12.2023
దరఖాస్తు సవరణ తేదీలు: 06.12.2023 నుంచి 07.12.2023
అడ్మిట్‌ కార్డుల జారీ: 12.12.2023.
పరీక్ష తేదీలు: 18.12.2023  నుంచి 20.12.2023 వరకు 

వెబ్‌సైట్‌: https://www.aiimsexams.ac.in/

చ‌ద‌వండి: Graduate Executive Trainee Jobs: ఎన్‌ఎల్‌సీఐఎల్ లో 295 పోస్టులు.. నెలకు రూ.1,60,000 వ‌ర‌కు జీతం..

Qualification 10TH
Last Date December 01,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories