Teaching Jobs: ఎయిమ్స్ బిలాస్‌పూర్‌లో 81 టీచింగ్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
Sakshi Education
బిలాస్‌పూర్ (హిమాచల్‌ప్రదేశ్)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్).. ఒప్పంద, రెగ్యులర్ ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 81
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్-24, అడిషనల్ ప్రొఫెసర్-14, అసోసియేట్ ప్రొఫెసర్-16, అసిస్టెంట్ ప్రొఫెసర్-24, అసిస్టెంట్ ప్రొఫెసర్-3.
అర్హత: డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.11.2023.
వెబ్‌సైట్: https://www.aiimsbilaspur.edu.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |