Skip to main content

NIEPID Job Notification 2023: ఎన్‌ఐఈపీఐడీ, సికింద్రాబాద్‌లో 46 పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

సికింద్రాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ద ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటెలెక్చువల్‌ డిజేబిలిటీస్‌(దివ్యాంగజన్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Training Session for Individuals with Disabilities, NIePID Secunderabad Campus, Non Teaching Posts in NIEPID Secunderabad, Various Posts Advertisement,

మొత్తం పోస్టుల సంఖ్య: 46
పోస్టుల వివరాలు: లెక్చరర్, రిహాబిలిటేషన్‌ ఆఫీసర్, స్టాటిస్టికల్‌ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్‌-కమ్‌-టెలిఫోన్‌ ఆపరేటర్, డ్రైవర్, ఎంటీఎస్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, వర్క్‌షాప్‌ సూపర్‌వైజర్‌-కమ్‌ స్టోర్‌ కీపర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈడీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఎన్‌ఐఈపీఐడీ, 
మనోవికాస్‌నగర్, సికింద్రాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 18.12.2023.

వెబ్‌సైట్‌: https://niepid.nic.in/

చ‌ద‌వండి: University of Hyderabad Jobs 2023: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. నెలకు రూ.42,000 జీతం..

Qualification 10TH
Last Date December 18,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories