Skip to main content

Teaching Assistant Posts in SRFTI: సత్యజిత్‌ రే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతాలో టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

కోల్‌కతాలోని సత్యజిత్‌ రే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌.. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Teaching Assistant Posts in SRFTI

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: టీచింగ్‌ అసిస్టెంట్‌(సినిమాటోగ్రఫీ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా)–01, టీచింగ్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌)–01, టీచింగ్‌ అసిస్టెంట్‌(రైటింగ్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా)–01, టీచింగ్‌ అసిస్టెంట్‌(సౌండ్‌ ఫర్‌ ఈడీఎం)–01, టీచింగ్‌ అసిస్టెంట్‌(ఎడిటింగ్‌ ఫర్‌ ఈడీఎం)–01, టీచింగ్‌ అసిస్టెంట్‌(డైరెక్షన్‌ అండ్‌ ప్రొడ్యూజింగ్‌ ఫర్‌ ఈడీఎం)–01.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డి ప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.10.2023.
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 06.11.2023.

వెబ్‌సైట్‌: https://srfti.ac.in/

చ‌ద‌వండి: IIT Kanpur Recruitment 2023: ఐఐటీ కాన్పుర్‌లో సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 31,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories