Skip to main content

Teacher Jobs: యూవోహెచ్‌ క్యాంపస్‌ స్కూల్, హైదరాబాద్‌లో టీచర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Teacher Posts in UOH Campus School Hyderabad

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన టీచర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: పీఆర్‌టీ(తెలుగు), పీఆర్‌టీ (ఇంగ్లిష్‌–ఈవీఎస్‌), టీజీటీ (పీటీటీ–యోగా), టీజీటీ(డ్రాయింగ్‌/ఆర్ట్‌ ఎడ్యుకేషన్‌).
అర్హత: ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, డీఈడీ, బీఈడీ, బీపీఈడీ, సీటెట్‌/టెట్‌ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: యూవోహెచ్‌ వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తిచేసి ప్రిన్సిపల్, యూవోహెచ్‌ క్యాంపస్‌ స్కూల్, యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 25.06.2022

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: Assistant Professor Jobs: ఎంఎన్‌ఎన్‌ఐటీ, అలహాబాద్‌లో 145 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date June 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories