Assistant Professor Jobs: ఎంఎన్‌ఎన్‌ఐటీ, అలహాబాద్‌లో 145 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
అలహాబాద్(ప్రయాగరాజ్)లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎన్‌ఎన్‌ఐటీ).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 145
సబ్జెక్టులు: అప్లయిడ్ మెకానిక్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రజంటేషన్, సెమినార్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, ఎంఎన్‌ఎన్‌ఐటీ అలహాబాద్, ప్రయాగ్‌రాజ్–211004, యూపీ, ఇండియా చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.06.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 07.07.2022
వెబ్‌సైట్: http://www.mnnit.ac.in/
చదవండి: Assistant Professor Jobs: నిట్, జంషెడ్‌పూర్‌లో 67 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | PhD |
Last Date | June 30,2022 |
Experience | 2 year |
For more details, | Click here |