Skip to main content

Assistant Professor Jobs: నిట్, జంషెడ్‌పూర్‌లో 67 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

nit jamshedpur recruitment

జంషెడ్‌పూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 67
విభాగాలు: సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, మ్యాథమేటిక్స్, మెకానికల్‌ ఇంజనీరింగ్, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్, ఫిజక్స్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్‌/రీసెర్చ్‌ విభాగాల్లో అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, నిట్‌ జంషెడ్‌పూర్, ఆదిత్యాపూర్, జంషెడ్‌పూర్‌–831014

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.06.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 15.06.2022

వెబ్‌సైట్‌: https://nitjsr.ac.in

చ‌ద‌వండి: Teaching Jobs: ఏఈసీ స్కూల్స్, హైదరాబాద్‌లో టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్​​​​​​​
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date June 10,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories