Teaching Jobs: ఏఈసీ స్కూల్స్, హైదరాబాద్‌లో టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ (ఏఈసీఎస్).. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ):
సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ/సంస్కృతం, మ్యాథ్స్/ఫిజిక్స్, సోషల్ సైన్స్, ఆర్ట్స్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం నెలకు రూ.26,250 చెల్లిస్తారు.
ప్రైమరీ టీచర్లు(పీఆర్‌టీ):
అర్హత: ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎల్‌ఈడీ)లో ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.21,250 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సెక్యూరిటీ ఆఫీస్, డీఏఈ ఎంట్రన్స్ కాలనీ, డి సెక్టర్ గేట్, కమలానగర్, ఈసీఐఎల్, హైదరాబాద్–500062 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.05.2022
వెబ్‌సైట్: https://www.ecil.co.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |