Skip to main content

Senior Technical Officer Posts: ఐఐటీ ధన్‌బాద్‌లో సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

ధన్‌బాద్‌(జార్ఖండ్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Senior Technical Officer Recruitment ,Dhanbad, Jharkhand Location,Senior Technical Officer Posts in IIT Dhanbad,IIT (ISM) Dhanbad Campus

మొత్తం పోస్టుల సంఖ్య: 07
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
పే స్కేల్‌: రూ.78,800 నుంచి రూ.2,09,200.

ఎంపిక విధానం: అర్హతలు, పని అనుభవం, ప్రజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.10.2023.

వెబ్‌సైట్‌: https://www.iitism.ac.in/

చ‌ద‌వండి: Non Teaching Posts: ఐఐటీ కాన్పూర్‌లో 85 నాన్‌టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 12,2023
Experience 5 year
For more details, Click here

Photo Stories