Non Teaching Posts: ఐఐటీ కాన్పూర్‌లో 85 నాన్‌టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 85
పోస్టుల వివరాలు: రిజిస్ట్రార్–01, డిప్యూటీ రిజిస్ట్రార్–05, అసిస్టెంట్ కౌన్సిలర్–06, అసిస్టెంట్ రిజిస్ట్రార్–06, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)–02, హాల్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్–04, మెడికల్ ఆఫీసర్–02, సేఫ్టీ ఆఫీసర్–01, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్–08, జూనియర్ ఇంజనీర్–03, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్(ట్రాన్స్‌లేటర్)–01, జూనియర్ సేఫ్టీ ఆఫీసర్–04, జూనియర్ సూపరింటెండెంట్–11, సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్–03, జూనియర్ అసిస్టెంట్–05, జూనియర్ టెక్నీషియన్–18, జూనియర్ అసిస్టెంట్(లైబ్రరీ)–05.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఎంఫిల్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాతపరీక్ష, సెమినార్/ప్రజెంటేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.10.2023.
వెబ్‌సైట్: https://iitk.ac.in/
చదవండి: Non-Teaching Posts: ఐఐటీ ధన్‌బాద్‌లో 64 నాన్ టీచింగ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 16,2023 |
Experience | 1 year |
For more details, | Click here |