Skip to main content

Non-Teaching Posts: ఐఐటీ ధన్‌బాద్‌లో 64 నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ధన్‌బాద్‌(జార్ఖండ్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Non-Teaching Posts in IIT Dhanbad

మొత్తం పోస్టుల సంఖ్య: 64
పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్‌–31, జూనియర్‌ టెక్నీషియన్‌(ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్, కంప్యూటర్‌)–13, జూనియర్‌ టెక్నీషియన్‌ (మెడికల్‌)–03, జూనియర్‌ టెక్నీషియన్‌(సివిల్‌ మెయింటెనెన్స్‌)–06, జూనియర్‌ టెక్నీషియన్‌(ఎలక్ట్రికల్‌ మెయింటెనెన్స్‌)–07, జూనియర్‌ కోచింగ్‌ అసిస్టెంట్‌–04.
అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీపీఈడీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌/కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.10.2023.

వెబ్‌సైట్‌: https://www.iitism.ac.in/

చ‌ద‌వండి: Professor Posts in NLU: ఎన్‌ఎల్‌యూ, ఒడిశాలో ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date October 08,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories