Skip to main content

Professor Posts in NLU: ఎన్‌ఎల్‌యూ, ఒడిశాలో ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఒడిశాలోని నేషనల్‌ లా యూనివర్శిటీ(ఎన్‌ఎల్‌యూ).. ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Professor Posts in NLU, Odisha

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, చెయిర్‌ ప్రొఫెసర్, రీసెర్చర్‌.
వేతనం: నెలకు రూ.57,700 నుంచి రూ.1,44,200 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 30.09.2023.

వెబ్‌సైట్‌: https://www.nluo.ac.in/

చ‌ద‌వండి: Non Teaching Jobs: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, గోల్కొండలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories