Skip to main content

RMLIMS lucknow Recruitment 2022: టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

RMLIMS lucknow Recruitment 2022

లక్నో(ఉత్తరప్రదేశ్‌)లోని డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్‌ కమ్‌ ప్రొఫెసర్‌-01, వైస్‌ ప్రిన్సిపల్‌ కమ్‌ ప్రొఫెసర్‌ -01, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-02, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-04, ట్యూటర్‌-10.
అర్హత: బీఎస్సీ(నర్సింగ్‌)/పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ(నర్సింగ్‌), ఎంఎస్సీ(నర్సింగ్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు(ట్యూటర్‌ పోస్టులకు 40 ఏళ్లు) మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: అక్టోబర్‌ మూడో వారం 2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: నవంబర్‌ 2022

వెబ్‌సైట్‌: https://www.drrmlims.ac.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2022: ఎయిమ్స్, బిలాస్‌పూర్‌లో 89 ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.2,20,400 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Experience 3 year
For more details, Click here

Photo Stories