Skip to main content

IIT Bombay Recruitment 2023: ఐఐటీ బాంబేలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ముంబైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాల­జీ (ఐఐటీ), బాంబే.. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Project Assistant Posts in IIT Bombay

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: బీఏ, బీఎస్సీ, బీబీఏ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, సెక్రటేరియల్‌ పని అనుభవం కలిగి ఉండాలి.
వేతనం: నెలకు రూ.14,400 చెల్లిస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 20.10.2023.

వెబ్‌సైట్‌: https://www.iitb.ac.in/

చ‌ద‌వండి: IIT Bombay Recruitment 2023: ఐఐటీ బాంబేలో సీనియర్‌ ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 20,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories