IIM Recruitment 2022: ఐఐఎం, విశాఖపట్నంలో ప్రొఫెసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం).. ఐదేళ్ల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన చైర్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్, ఎంట్రప్రెన్యూర్‌షిప్, పబ్లిక్ పాలసీ.
అర్హత: పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, సెమినార్–ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్: dacrecruit@iimv.ac.in
దరఖాస్తులకు చివరితేది: 08.07.2022
వెబ్‌సైట్: https://iimv.ac.in
చదవండి: Assistant Professor Jobs: ఎంఎన్‌ఎన్‌ఐటీ, అలహాబాద్‌లో 145 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | July 08,2022 |
Experience | 1 year |
For more details, | Click here |