Skip to main content

PJTSAU Recruitment 2023: పీజేటీఎస్‌ఏయూ, హైదరాబాద్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్శి­టీ.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Selection Process ,Various Job Positions at PJTSAU,PJTSAU Hyderabad Jobs Vacancy 2023,Job Vacancies at PJTSAU Hyderabad

పోస్టులు: డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్, డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ ఎఫైర్స్, డీన్‌ ఆఫ్‌ పీజీ స్టడీస్, డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌–టెక్నాలజీ, డీన్‌ ఆఫ్‌ కమ్యూనిటీ సైన్స్, డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్, యూనివర్శిటీ లైబ్రేరియన్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
పే స్కేల్‌: రూ.1,44,200 నుంచి రూ.2,18,200.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జాయింట్‌ రిజిస్ట్రార్, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌ చిరునామకు రిజిస్టర్‌ పోస్టు/స్పీడ్‌ పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 06.11.2023.

వెబ్‌సైట్‌: https://pjtsau.edu.in/

చ‌ద‌వండి: Non Teaching Jobs in Sainik School: సైనిక్‌ స్కూల్‌ రెవాలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 06,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories