Skip to main content

Part Time Teacher Posts: ఎంజీయూ, నల్గొండలో పార్ట్‌టైమ్‌ టీచర్‌ పోస్టులు

నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్శిటీ.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పార్ట్‌ టైమ్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Academic Year 2023-24, Part Time Teacher Posts in MGU, Nalgonda,Higher Education Careers, Teaching Opportunities

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: ఎంఏ సైకాలజీ-02, ఎంఏ హిస్టరీ అండ్‌ టూరిజం: 01, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌-03, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌-01.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/సెట్‌/స్లెట్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, ఎల్లారెడ్డిగూడెం, నల్గొండ చిరునామకు పంపించాలి.

వెబ్‌సైట్‌: https://www.mguniversity.ac.in/

చ‌ద‌వండి: Non Teaching Jobs in Sainik School: సైనిక్‌ స్కూల్‌ రెవాలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Experience Fresher job
For more details, Click here

Photo Stories