Skip to main content

NSU-Tirupati Recruitment 2022: 39 గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.50,000 వ‌ర‌కు వేతనం..

NSU-Tirupati

తిరుపతిలోని నేషనల్‌ సంస్కృత విశ్వవిద్యాలయం(ఎన్‌ఎస్‌యూ).. 202223 విద్యా సంవత్సరానికి సంబంధించి గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 39
విభాగాలు: సాహిత్యం, ఇంగ్లిష్, హిందీ, హిస్టరీ, ఇండియన్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్స్, మీమాంస, ఆగమ, యోగా, జ్యోతిష, కంప్యూటర్‌ సైన్స్, ఇన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ తదితరాలు.
అర్హత: స్పెషలైజేషన్‌ను అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ/ఎంఫిల్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. యూజీసీ నెట్‌/స్లెట్‌/సెట్‌ అర్హత సాధించాలి.
జీతం: నెలకు రూ.50,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేది: 06.09.2022 నుంచి 08.09.2022 వరకు నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: నేషనల్‌ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి.

వెబ్‌సైట్‌: https://nsktu.ac.in/

చ‌ద‌వండి: Army Public School Recruitment 2022: టీచర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification POST GRADUATE
Last Date September 08,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories