Skip to main content

Non Teaching Posts in UoH: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో 95 నాన్‌ టీచింగ్‌ పోస్టులు

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌/డిప్యుటేషన్‌ ప్రాతిపదికన గ్రూప్‌-ఎ, బి, సి నాన్‌-ఫ్యాకల్టీ, ఇతర అకడమిక్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Non Teaching Posts in University of Hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 95
పోస్టుల వివరాలు: డిప్యూటీ రిజిస్ట్రార్‌(డిప్యుటేషన్‌)-01, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ -04, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌-02, సెక్షన్‌ ఆఫీసర్‌-02, అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌ /ఎలక్ట్రికల్‌)-02, సెక్యూరిటీ ఆఫీసర్‌-02, సీనియర్‌ అసిస్టెంట్‌-02, ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌-01, జూనియర్‌ ఇంజనీర్‌(సివిల్‌/ఎలక్ట్రికల్‌)-08, అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌-01, జూనియర్‌ ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌-02, స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌-01, ఆఫీస్‌ అసిస్టెంట్‌-10, లైబ్రరీ అసిస్టెంట్‌-04, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌-44, హిందీ టైపిస్ట్‌-01, ల్యాబొరేటరీ అటెండెంట్‌-08.
అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, నెట్‌/స్లెట్‌/సెట్‌ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ట్రేడ్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.09.2023
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 06.10.2023.

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: TRT Notification 2023: తెలంగాణలో 5089 టీచర్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date September 30,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories