Skip to main content

Andhra Pradesh Jobs: ఐఐఐటీడీఎం, కర్నూలులో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

IIITDM Kurnool

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌(ఐఐటీడీఎం).. నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌–03, టెక్నికల్‌ ఆఫీసర్‌–01, జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌–02, జూనియర్‌ అసిస్టెంట్‌–01, జూనియర్‌ టెక్నీషియన్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి వయసు 27–45ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 02.12.2021

వెబ్‌సైట్‌: https://www.iiitk.ac.in/

చ‌ద‌వండి: RGNIYD Recruitment: ఆర్‌జీఎన్‌ఐవైడీలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

Qualification GRADUATE
Last Date December 02,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories