Skip to main content

Non Teaching Jobs: ఐఐటీ పాలక్కడ్‌లో 22 నాన్‌టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

కేరళ రాష్ట్రంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), పాలక్కడ్‌.. నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIT Palakkad Recruitment for Various Positions, Apply for Non-Teaching Positions at IIT Palakkad, Kerala, Non Teaching Jobs in IIT Palakkad, IIT Palakkad Non-Teaching Job Application,

మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు: జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌-09, జూనియర్‌ సూపరింటెండెంట్‌-06,హార్టికల్చర్‌ అసిస్టెంట్‌-01,అసిస్టెంట్‌ సె­క్యూరిటీ ఆఫీసర్‌-01,మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌-05.
అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.11.2023.

వెబ్‌సైట్‌: https://www.iitpkd.ac.in/

చ‌ద‌వండి: IIT Delhi Recruitment 2023: ఐఐటీ ఢిల్లీలో 25 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date November 03,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories