Skip to main content

JIPMER Recruitment 2023: జిప్‌మర్, పుదుచ్చేరిలో 97 గ్రూప్‌ ఎ, బి, సి పోస్టులు.. ఎవరు అర్హులంటే..

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(జిప్‌మర్‌).. గ్రూప్‌ ఎ, బి, సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
non faculty jobs in jipmer

మొత్తం పోస్టుల సంఖ్య: 97
పోస్టుల వివరాలు: గ్రూప్‌-ఎ(నాన్‌ ఫ్యాకల్టీ) పోస్టులు: స్పెషలిస్ట్‌-09, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌-20, చైల్డ్‌ సైకాలజిస్ట్‌-02.
గ్రూప్‌-బి పోస్టులు: నర్సింగ్‌ ఆఫీసర్‌-25, ఎక్స్‌-రే టెక్నీషియన్‌ (రేడియో -డయాగ్నోసిస్‌)-05, జూనియర్‌ ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌-02, జూనియర్‌ ఫిజియోథెరపిస్ట్‌-02, మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్‌-27.
గ్రూప్‌-సి పోస్టులు: ఫార్మసిస్ట్‌-1, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌2-2,జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌-2
అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 16.11.2023.
హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ తేది: 24.11.2023.
పరీక్ష తేది: 02.12.2023.

వెబ్‌సైట్‌: https://www.jipmer.edu.in/

చ‌ద‌వండి: Faculty Jobs: ఎస్‌వీఐఎంఎస్‌ మెడికల్‌ సైన్సెస్, తిరుపతిలో 100 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date November 16,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories