Skip to main content

NITTTR Recruitment 2022: ఎన్‌ఐటీటీటీఆర్, చెన్నైలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

NITTTR Chennai Recruitment 2022

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఐటీటీటీఆర్‌).. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09
విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్,రూరల్‌–ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్, మ్యాథ్స్, ఇంగ్లిష్, కంప్యూటర్‌ సైన్స్‌ –ఇంజనీరింగ్, ఎడ్యుకేషనల్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ.
అర్హత: ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు బోధన/పరిశోధనలో పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.11.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలు పంపేందుకు చివరితేది: 28.11.2022

వెబ్‌సైట్‌: https://nitttrc.ac.in/

చ‌ద‌వండి: NFSU Gandhinagar Recruitment: 71 టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date November 14,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories