NFSU Gandhinagar Recruitment: 71 టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
గాంధీనగర్(గుజరాత్)లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ)లోని వివిధ స్కూల్స్/సెంటర్ ఆఫ్ స్టడీస్‌లో ఫ్యాకల్టీ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 71
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్.
అర్హత: పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు బోధన/పరిశోధన అనుభవం ఉండాలి.
వేతనం: ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,59,100, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,39,600.
విభాగాలు: ఫోరెన్సిక్ సైన్సెస్, మెడికో– లీగల్ స్టడీస్, సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్, పోలీస్ సైన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, లా, ఫోరెన్సిక్ జస్టిస్ అండ్ పాలసీ స్టడీస్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సైకాలజీ, బిహేవియరల్ సైన్స్, ఓపెన్ లెర్నింగ్.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ పరీక్షలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.11.2022
వెబ్‌సైట్: https://www.nfsu.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | November 06,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |