NIT Recruitment : నిట్ వరంగల్‌లో అడ్‌హక్ టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.60,000 వేతనం
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఫిజిక్స్ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన అడ్‌హక్ టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: మొదటి శ్రేణిలో ఎమ్మెస్సీ(ఫిజిక్స్), ఎంఎస్సీ.టెక్(ఇంజనీరింగ్ ఫిజిక్స్), పీహెచ్‌డీ(ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/ఫోటోనిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/మెటీరియల్ సైన్స్/కంప్యూటేషనల్ ఫిజిక్స్/థియరిటికల్ ఫిజిక్స్) ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.60,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తును ఈమెయిల్ ద్వారా హెడ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజిక్స్, నిట్ వరంగల్ చిరునామకు పంపించాలి.
ఈమెయిల్: physic-shod@nitw.ac.in
దరఖాస్తులకు చివరితేది: 26.08.2022
వెబ్‌సైట్: https://www.nitw.ac.in/
చదవండి: Assistant Professor Jobs: నిట్, కురుక్షేత్రలో 99 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | August 26,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |