Skip to main content

Assistant Professor Jobs: నిట్, కురుక్షేత్రలో 99 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

NIT Kurukshetra Recruitment

కురుక్షేత్ర(హర్యానా)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 99
విభాగాలు: సివిల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ప్రొడక్షన్‌ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, హ్యుమానిటీస్‌సోషల్‌ సైన్సెస్, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు బోధన, పరిశోధన అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.09.2022

వెబ్‌సైట్‌: https://nitkkr.ac.in

చ‌ద‌వండి: INCOIS Hyderabad Recruitment 2022: ఇన్‌కాయిస్‌లో 138 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date September 05,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories