Skip to main content

NIT Raipur Jobs 2023: నిట్‌ రాయ్‌పూర్‌లో 23 ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

రాయ్‌పూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIT Raipur Jobs 2023 – Apply Online for 23 Assistant Professor Posts ,Teaching Opportunities at NIT Raipur

మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌ 2.
విభాగాలు: బయో మెడికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌– ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్‌–సోషల్‌ సైన్సెస్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ప్రజెంటేషన్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ రాయ్‌పూర్, రాయ్‌పూర్‌–492010, ఛత్తీస్‌గఢ్‌.

దరఖాస్తులకు చివరితేది: 18.09.2023.

వెబ్‌సైట్‌: https://www.nitrr.ac.in/

చ‌ద‌వండి: Faculty Jobs in IIT Dhanbad: ఐఐటీ ధన్‌బాద్‌లో 71 పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 18,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories