Skip to main content

Assistant Professor Posts: నిట్, ఢిల్లీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

nit delhi recruitment 2022 for Assistant Professor Posts

ఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌) ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌–08, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌–01, మెకానికల్‌ ఇంజనీరింగ్‌–02.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్, ఎంటెక్‌తో పాటు పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

వాక్‌ఇన్‌ తేది: 2022 జూలై 27
వేదిక: సంబంధిత సబ్జెక్టుల డిపార్ట్‌మెంట్లలో నిర్వహిస్తారు.

వెబ్‌సైట్‌: https://nitdelhi.ac.in/

చ‌ద‌వండి: IIST Recruitment 2022: ఐఐఎస్టీ, తిరువనంతపురంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 27,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories