IIST Recruitment 2022: ఐఐఎస్టీ, తిరువనంతపురంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐఐఎస్టీ).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్, మ్యాథమేటిక్స్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ(మెకానికల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్/సిగ్నల్ ప్రాసెసింగ్/డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్/కంట్రోల్ సిస్టమ్స్), ఎంఎస్సీ(గణితం/అప్లైడ్ మ్యాథమేటిక్స్), సంబంధిత విభాగంలో పీహె చ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 22.08.2022 నాటికి 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: సెమినార్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ రిజిస్ట్రార్, అడ్మినిస్ట్రేషన్, రిక్రూట్‌మెంట్ అండ్ రివ్యూ విభాగం, ఐఐఎస్టీ, వలియామల, నెడుమంగడ్, తిరువనంతపురం, కేరళ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 22.08.2022
వెబ్‌సైట్: http://iist.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 22,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |