DSNLU Recruitment 2022: డీఎస్‌ఎన్‌ఎల్‌యూ, విశాఖపట్నంలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే
విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ (డీఎస్‌ఎన్‌ఎల్‌యూ).. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: టీచింగ్ పోస్టులు–14, (ప్రొఫెసర్‌లు–05, అసోసియేట్ ప్రొఫెసర్‌లు–03, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు–02, లెక్చరర్(సోషియాలజీ)–01, టీచింగ్ అసోసియేట్‌లు–01, రీసెర్చ్ అసిస్టెంట్–02, అసిస్టెంట్ రిజిస్ట్రార్–02, రిజస్ట్రార్–01), నాన్ టీచింగ్ పోస్టులు–02, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/స్లెట్/సెట్ అర్హత, టీచింగ్/పరిశోధన అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ, సబ్బవరం, విశాఖపట్నం–531035 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 20.08.2022
వెబ్‌సైట్: https://dsnlu.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | August 20,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |