NID Recruitment 2022: ఎన్‌ఐడీఏపీ, గుంటూరులో 26 పోస్టులు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
గుంటూరు ఏఎన్‌యూ క్యాంపస్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఆంధ్రప్రదేశ్.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/డిప్యూటేషన్/షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 26
పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్ డిజైనర్-02, సీనియర్ డిజైనర్-03, ప్రిన్సిపల్ టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్-01, ఫ్యాకల్టీ-06, అసోసియేట్ సీనియర్ టెక్నికల్ ఇన్ స్ట్రక్టర్-01, అసోసియేట్ సీనియర్ డిజైన్ ఇన్‌స్ట్రక్టర్-02, టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్-01, డిజైన్ ఇన్‌స్ట్రక్టర్-02, టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్-01, సూపర్‌వైజర్(ఎలక్ట్రికల్)-01, టెక్నికల్ అసిస్టెంట్-03, అసిస్టెంట్-03.
అర్హత: ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును స్పీడ్ పోస్ట్ ద్వారా చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, ఎన్‌ఐడీ ఏపీ, ఈఈఈ భవనం, ఏఎన్‌యూ, నంబూరు, గుంటూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో నోటిఫికేషన్ ప్రచురితమైన తేదీ నుంచి 45 రోజుల్లోగా పంపాలి.
వెబ్‌సైట్: https://nid.ac.in/
చదవండి: IIM Recruitment 2022: ఐఐఎం, కాశీపూర్‌లో నాన్‌టీచింగ్ పోస్టులు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Experience | 1 year |
For more details, | Click here |