Non Teaching Posts in NIAMT: ఎన్‌ఐఏఎంటీ, రాంచీలో నాన్‌టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
న్యూఢిల్లీలోని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్).. యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
విభాగాలు: ఎకనామిక్స్, లీగల్, సీఏ, కాస్ట్ అకౌంటెంట్స్.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎల్‌ఎల్‌బీ/సీఏ/సీఎంఏ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.65,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ట్రాయ్, మహానగర్ దూర్ సంచార్ భవన్, జేఎల్ నెహ్రూ మార్గ్, న్యూఢిల్లీ-110002 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 11.09.2023.
వెబ్‌సైట్: https://trai.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | September 11,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |