Skip to main content

CWC Recruitment 2023: సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్, న్యూఢిల్లీలో 153 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేష­న్‌.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CWC Recruitment 2023, Apply Online Starts for 153 Posts

మొత్తం పోస్టుల సంఖ్య: అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌)-18, అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)-05, అకౌంటెంట్‌-24, సూపరింటెండెంట్‌(జనరల్‌)-11, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-81, సూపరింటెండెంట్‌(జనరల్‌) -ఎస్‌ఆర్‌డీ(ఎన్‌ఈ)-02, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-ఎస్‌ఆర్‌డీ(ఎన్‌ఈ)-10, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-ఎస్‌ఆర్‌డీ(లడఖ్‌ యూటీ)-02.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ(సివిల్‌/ఎలక్ట్రికల్‌/అగ్రికల్చర్‌), డిగ్రీ (జువాలజీ,కెమిస్ట్రీ/బయో కెమిస్ట్రీ), బీకాం, బీఏ, సీఏ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: నెలకు జేటీఏ పోస్టులకు రూ.29,000 నుంచి రూ.93,000. ఇతర పోస్టులకు రూ.40,000 నుంచి 1,40,000.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.09.2023.

వెబ్‌సైట్‌: https://cewacor.nic.in/

చ‌ద‌వండి: SINP Recruitment 2023: సాహా ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతాలో వివిధ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 24,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories