Skip to main content

UoH Recruitment 2023: మల్టీ టాస్కింగ్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ స్యూల్‌ ఆఫ్‌ హ్యుమానిటీస్‌.. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన మల్టీ టాస్కింగ్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Multitasking Technical Assistant Posts in University of Hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: బీఈ, బీటెక్‌(ఈసీఈ/సీఎస్‌ఈ) ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్‌ భాషలో కమ్యూనికేషన్, రైటింగ్‌ స్కిల్స్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
వయసు: 31.07.2023 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: deansh@uohyd.ac.in

దరఖాస్తులకు చివరితేది: 11.08.2023.

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: NIEPID Recruitment 2023: ఎన్‌ఐఈపీఐడీ, సికింద్రాబాద్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 11,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories