Skip to main content

NIEPID Recruitment 2023: ఎన్‌ఐఈపీఐడీ, సికింద్రాబాద్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

సికింద్రాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటలెక్చువల్‌ డిజబిలిటీస్‌(దివ్యాంగజన్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Jobs in NIEPID, Secunderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: లెక్చరర్, అకౌంటెంట్, ఎల్‌డీసీ, డ్రైవర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిది/12వ తరగతి/గ్రాడ్యుయేషన్‌/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 45 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును డైరెక్టర్, ఎన్‌ఐఈపీఐడీ, 
మనోవికాస్‌ నగర్, సికింద్రాబాద్‌–500009 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 08.09.2023.

వెబ్‌సైట్‌: https://niepid.nic.in/

చ‌ద‌వండి: Teaching/Examiner Posts: సీజీపీడీటీఎంలో 553 ఉద్యోగాలు.. ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date September 08,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories