MGU Recruitment 2022: మహాత్మాగాంధీ యూనివర్శిటీ, నల్గొండలో పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ పోస్టులు..
నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీ.. యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింVŠ -టెక్నాలజీ, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్-బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పార్ట్‌ౖటైమ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రోగ్రామ్: బీటెక్(ఈఈఈ), ఎంబీఏ, ఎంకాం.
అర్హత: సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎంబీఏ, నెట్, స్లెట్, సెట్ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, ఎల్లారెడ్డిగూడెం, నల్గొండ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.09.2022
వెబ్‌సైట్: https://www.mguniversity.ac.in/
చదవండి: Teacher Jobs: సెంట్రల్ రైల్వే, భుస్వాల్ డివిజన్‌లో టీచర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | September 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |