Skip to main content

Lecturer Posts in CIPET: సీఐపీఈటీ, భువనేశ్వర్‌లో లెక్చరర్‌ పోస్టులు.. నెలకు రూ.40,000 వ‌ర‌కు జీతం..

భువనేశ్వర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సీఐపీఈటీ).. ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Lecturer Posts in CIPET Bhubaneswar

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: లెక్చరర్‌ (ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ)-01, లెక్చరర్‌ (మ్యాథ్స్‌)-01, లెక్చరర్‌ (ఇంగ్లిష్‌)-01, ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌-1.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: లెక్చరర్‌కు నెలకు రూ.30,000 నుంచి రూ.35,000, ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌కు రూ.40,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ అండ్‌ హెడ్, సీఐపీఈటీ-భువనేశ్వర్, ఎ-సెక్టార్, జోన్‌-బి, మంచేశ్వర్‌ ఇండిస్ట్రియల్‌ ఎస్టేట్, భువనేశ్వర్‌ చిరునామకు రిజిస్టర్డ్‌/స్పీడ్‌ పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 09.10.2023.

వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in/

చ‌ద‌వండి: Lecturer Posts in CIPET: సీఐపీఈటీ, భోపాల్‌లో లెక్చరర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 09,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories