Skip to main content

Lecturer Posts in CIPET: సీఐపీఈటీ, భోపాల్‌లో లెక్చరర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

భోపాల్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీఐపీఈటీ).. ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Lecturer Posts in CIPET Bhopal, CIPET Job Vacancy Announcement, Contract-based Lecturer Opportunities at CIPET

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: లెక్చరర్‌ (మెకానికల్‌ ఇంజనీరింగ్‌)-01, లెక్చరర్‌ (కెమిస్ట్రీ)-01, లెక్చరర్‌ (మ్యాథ్స్‌)-01, లెక్చరర్‌ (ప్లాస్టిక్స్‌/పాలిమర్‌)-01, లెక్చరర్‌ (ఇంగ్లిష్‌)-01.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.35,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ అండ్‌ హెడ్, సిపెట్‌-భోపాల్, జి-సెక్టార్, భోపాల్‌ చిరునామకు రిజిస్టర్డ్‌/స్పీడ్‌ పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 07.10.2023.

వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in/

చ‌ద‌వండి: Part Time Teacher Posts: ఎంజీయూ, నల్గొండలో పార్ట్‌టైమ్‌ టీచర్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 07,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories