Skip to main content

Lecturer Posts in CIPET: సిపెట్, జైపూర్‌లో 14 లెక్చరర్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా‌..

జైపూర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Lecturer Posts in CIPET ,Vacancies at CIPET Jaipur, career opportunities

మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: లెక్చరర్‌(మెకానికల్‌ ఇంజనీరింగ్‌)-02, లెక్చరర్‌(ప్లాస్టిక్‌ టెక్నాలజీ)-02, లెక్చరర్‌(కంప్యూటర్‌ సైన్స్‌)-01, లెక్చరర్‌(మ్యాథ్స్‌)-01, లెక్చరర్‌(కెమిస్ట్రీ)-01, లెక్చరర్‌(ఇంగ్లిష్‌)-01, లెక్చరర్‌(మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌)-01, లెక్చరర్‌(ఫిజిక్స్‌)-01, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(ప్లాస్టిక్‌ టెక్నాలజీ)-01, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(మెకానికల్‌ ఇంజనీరింగ్‌)-01, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(మ్యాథ్స్‌)-01, అసిస్టెంట్‌ ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌-01.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును డైరెక్టర్‌ అండ్‌ హెడ్, సి పెట్‌-జైపూర్,ఎస్సీ-1298,సీతాపురా ఇండస్ట్రియల్‌ ఏరియా, ఫేజ్‌-3, టోంక్‌ రోడ్, జైపూర్‌ చిరునామకు రిజిస్టర్డ్‌/స్పీడ్‌ పోస్టు ద్వారా పంపించాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.09.2023.

వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in/

చ‌ద‌వండి: Faculty Jobs in IIT Dhanbad: ఐఐటీ ధన్‌బాద్‌లో 71 పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 22,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories